Home » Provocative Speech
బీజేపీ సీనియర్ నేత, కర్నాటక పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప..పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసి వివాదానికి తెరలేపారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాలకు వ్యతిరేకంగా మాట్లాడిన రచయితను అరెస్ట్ చేశారు పోలీసులు. పౌర నిరసనలో భాగంగా వారిపై తమిళనాడుకు చెందిన ప్రముఖ వ్యాఖ్యాత, రచయిత నెల్లై కన్నన్ పేల్చిన మాటల తూటాలు పెను వివాదాలకు దారి తియ్యగా.. ఆ�