-
Home » provoke Taiwan
provoke Taiwan
China Army : దక్షిణ చైనా సముద్రంలో అలజడి..తైవాన్ను రెచ్చగొట్టేలా చైనా ఆర్మీ విన్యాసాలు
October 12, 2021 / 09:32 AM IST
దక్షిణ చైనా సముద్రంలో అలజడి మొదలైంది. తైవాన్ను రెచ్చగొట్టేలా చైనా ఆర్మీ విన్యాసాలు నిర్వహిస్తోంది. సముద్రంలో కొన్ని రోజులుగా చైనా ఆర్మీ డ్రిల్స్ చేస్తోంది.