Prudwi

    పవన్‌కు పృథ్వీ వార్నింగ్: పిచ్చిపిచ్చిగా మాట్లాడొద్దు

    March 25, 2019 / 03:25 AM IST

    ‘తొక్క తీస్తా.. తోలు తీస్తా.. అంటున్నావ్ మనదేమైనా కొబ్బరికాయల వ్యాపారమా? అంటూ పవన్ కళ్యాణ్‌ను ఎద్దేవా చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యదర్శి, సినీ నటుడు పృథ్వీ. ప్రజాక్షేత్రంలో ఉన్నావనే విషయం మరిచిపోయి.. నోటికి ఏదొస్తే అది పిచ్చిపిచ్చిగా మాట్�

10TV Telugu News