Home » PS Narasimha
సుప్రీం పీఠంపై మరో తెలుగు తేజం
మన తెలుగు తేజం.. సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది.. ఇప్పుడాయన ప్రధాన న్యాయమూర్తి రేసులో ఉన్నారు. ఆయన ఎవరో కాదు.. పీఎస్ నరసింహ.. 2027లో ఆయన సీజేఐ అయ్యే అవకాశం ఉంది.
సుప్రీంకోర్టులో కొత్త జడ్జీల నియామకానికి సంబంధించి సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కొలీజియం ఇటీవల సిఫార్సు చేసిన తొమ్మిది పేర్లను