Home » PSL 2021
పాక్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోన్న పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్ 6)లో స్టార్ ప్లేయర్ మిస్టర్ 360 తలకు గాయమైంది. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డుప్లెసిస్ ప్రస్తుత లీగ్ లో క్వెట్టా గ్లాడియేటర్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.