PSLV C-52 launch

    ISRO : ఈ నెల 14న పీఎస్ఎల్వీ సీ-52 ప్రయోగం

    February 10, 2022 / 06:34 PM IST

    నెల్లూరు జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఫస్ట్ లాంచ్ ప్యాడ్ నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ-52 ప్రయోగం జరుగనుంది. ఈనెల 13న ఉదయం 4 గంటల 29 నిమిషాలకు కౌంట్‌డౌన్ ప్రారంభమవుతుంది.

10TV Telugu News