Home » PSLV-C52
మూడు ఉపగ్రహాలతో కూడిన పోలార్ లాంచ్ శాటిలైట్ వెహికల్ (పీఎస్ఎల్వీ) సీ52 సోమవారం తెల్లవారు జామున 5.59 నిముషలకు నింగిలోకి దూసుకెళ్లింది.
ఈ ఏడాదిలో ఇది మొదటి ప్రయోగం. ఇస్రో ఛైర్మన్గా సోమనాథ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి సారి ఈ ప్రయోగం చేపడుతున్నారు. వాతావరణం అనుకూలిస్తే ప్రయోగం చేయనున్నారు.
ఇండియన్ స్పేస్ అండ్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (Isro) ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (ఈఓఎస్-04) లాంచింగ్ ను వాలంటైన్స్ డే రోజునే ప్లాన్ చేశారు. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్, PSLV-C52ను ఉదయం