-
Home » PSP Party
PSP Party
ఏపీలో ఎవరితోనూ పొత్తు లేదు.. అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం : కేఏ పాల్
March 9, 2024 / 02:58 PM IST
KA Paul Comments : ఏపీలో ఎవరితో పొత్తు లేకుండా అన్ని స్థానాలలో పోటీ చేస్తామన్నారు. వైజాగ్ పార్లమెంట్ స్థానం నుంచి తాను పోటీ చేస్తానన్న కేఏ పాల్.. వరంగల్ నుంచి బాబు మోహన్ పోటీ చేయనున్నారని వెల్లడించారు.