-
Home » PST
PST
AP Police : ఏపిలో పోలీసు ఎస్ఐ ఉద్యోగాలకు రేపే రాతపరీక్ష ! ఏర్పాట్లు పూర్తి
February 18, 2023 / 12:21 PM IST
పరీక్షా కేంద్రానికి ముందేగా నిర్ధేశించిన సమయానికి అభ్యర్ధులు చేరుకోవాల్సి ఉంటుంది. ఉదయం జరిగే పరీక్షకు 10 గంటల లోపు, మధ్యాహ్నం జరిగే పరీక్షకు 2.30 లోపు పరీక్షా కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది.