Home » Psycho Varma
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ జీవితం ఆధారంగా ఓ చిత్రం రూపొందుతోంది.. ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ తనయుడు నట్టి క్రాంతి హీరోగా నటిస్తున్న చిత్రం ‘సైకో వర్మ’. ‘వీడు తేడా’ అనేది ఉపశీర్షిక. కృష్ణప్రియ, సుపూర్ణ మలకర్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస�