Home » Ptabhas
ఆదిపురుష్ తెలుగు రైట్స్ ని ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ దాదాపు 170 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. సినిమాపై భారీ హైప్ ఉండటంతో ఏకంగా ఇన్ని కోట్లకు తెలుగు రైట్స్ అమ్ముడుపోయాయి. నైజాం, ఆంధ్ర, సీడెడ్ అన్ని ఏరియాల్లోను సిని�