Home » Pub late night party case
ఫుడింగ్ ఇన్ మింగ్ పబ్లో డ్రగ్స్ పార్టీలు విచ్చలవిడిగా జరుగుతున్నాయా? సినీ, రాజకీయ ప్రముఖుల పిల్లలు రెగ్యులర్గా వస్తుంటారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.