-
Home » PUBG Mobile 2.3 Update
PUBG Mobile 2.3 Update
PUBG Mobile 2.3 Update : పబ్జీ మొబైల్ కొత్త అప్డేట్.. ఆకర్షణీయమైన గేమ్ప్లేలు ఎన్నో.. వెంటనే గేమ్ అప్డేట్ డౌన్లోడ్ చేసుకోండి..!
November 17, 2022 / 08:35 PM IST
PUBG Mobile 2.3 Update : అత్యంత పాపులర్ వీడియో గేమ్ యాప్ పబ్జీ మొబైల్ (PUBG Mobile) వెర్షన్ నుంచి కొత్త అప్డేట్ వచ్చేసింది.. అదే.. PUBG మొబైల్ 2.3 అప్డేట్. ఈ కొత్త అప్డేట్ ఫుట్‌బాల్ నేపథ్య గేమ్‌ప్లేతో లాంచ్ అయింది. ఈ మేరకు కంపెనీ క్రాఫ్టన్ ప్రకటించింది.