Home » PUBG Mobile India comeback
PUBG Mobile India Relaunch : పాపులర్ మొబైల్ గేమ్ మళ్లీ ఇండియాలోకి రీఎంట్రీ ఇస్తోంది. భారతదేశంలో లక్షలాది మంది పబ్జీ లవర్స్.. PUBG మొబైల్ ఇండియా యాప్ లాంచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. PUBG మొబైల్ ఇండియా జనవరి 15 నుంచి జనవరి 19 మధ్యలో రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉం�