Home » Public Health Director
దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ ఒమిక్రాన్ రోజువారీ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ కేసుల పెరుగుదల అనేది.. మూడో వేవ్ సూచనగా పేర్కొన్నారు.
ఒమిక్రాన్ ను ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని... ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆరోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాసరావు చెప్పారు.
తెలంగాణలో కరోనా వైరస్ నివారణ చర్యలపై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం అడిగిన పలు ప్రశ్నలకు అధికారులు వివరణ ఇచ్చారు.