Home » Public Health England
డేంజరస్ డెల్టా వేరియంట్.. ఇప్పుడు ప్రపంచాన్ని గజగజ వణికిస్తోంది. యూకేలో ఈ వేరియంట్.. ఇతర వేరియంట్లపై ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. యూకే వేరియంట్ కెంట్ (Alpha-Kent) ను కూడా అధిగమించేసింది.
ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన కరోనా వ్యాక్సిన్లు సత్ఫలితాలు ఇస్తున్నట్లు అంతర్జాతీయ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. వ్యాక్సినేషన్లో ప్రపంచంలోనే అగ్రస్థానంలో కొనసాగుతున్న ఇంగ్లాండ్లో టీకాల వల్ల ఇప్పటివరకు 12వేల మరణాలను నిర్మ�