Home » Public USB Ports
పని మీద ఊరు వెళ్తుంటాం.. సడెన్‌గా ఛార్జింగ్ అయిపోద్ది. ఇంతలో పబ్లిక్‌లో ఉండే ఓ ఛార్జిగ్ పాయింట్ వద్ద వైరు ఉంది కదా? అని ఛార్జింగ్ పెట్టేసుకుంటాం కదా? అయితే ఇది చాలా ప్రమాదం.. నిజంగా ఇది వాస్తవం.. లేటెస్ట్గా జరిగిన ఒక సంఘటనే ఇందుకు ఉదాహరణ. ఢిల్లీ