Home » Public Water Tank
హైదరాబాద్ లో రాంనగర్ పరిధిలో జలమండలి వాటర్ ట్యాంకులో మృతదేహం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. వాటర్ ట్యాంకులో డెడ్‌బాడీ కేసును పోలీసులు ఛేదించారు. మృతుడు ఎవరన్నది గుర్తించారు.