Home » Pujit
ప్రణవ్ కౌశిక్, వంశీ పూజిత్, ప్రీతి పగడాల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మూవీ పతంగ్. ప్రణీత్ పత్తిపాటి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ నుంచి హామా హవా అంటూ సాగే లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు.