-
Home » Pujita Ponnada enjoying in Beach
Pujita Ponnada enjoying in Beach
Pujita Ponnada : బీచ్ లో అలలతో అల్లరి చేస్తున్న పూజిత పొన్నాడ
September 5, 2022 / 09:25 AM IST
హీరోయిన్ పూజిత పొన్నాడ ఇటీవలే ఆకాశవీధిలో సినిమాతో ప్రేక్షకులని పలకరించింది. తాజాగా ఇలా బీచ్ లో అల్లరి చేస్తూ ఫొటోలకి ఫోజులిచ్చింది.