Home » Pujita Ponnada Saree Photos
తెలుగమ్మాయి పూజిత పొన్నాడ తాజాగా తన ఇంట్లో చిన్న ఫంక్షన్ జరగ్గా ఇలా పట్టుచీరలో పలకరించింది.
తెలుగమ్మాయి పూజిత పొన్నాడ ఇటీవల వరుసగా ఫొటోషూట్స్ చేసి ఫోటోలు పోస్ట్ చేస్తుంది. తాజాగా ఇలా చీరకట్టులో మెరిపించింది.
తెలుగమ్మాయి పూజిత పొన్నాడ తాజాగా తన ఇంట్లో ఊయలపై ఊగుతూ చీరలో స్టిల్స్ ఇచ్చింది.
తెలుగమ్మాయి పూజిత పొన్నాడ ప్రస్తుతం రావణాసుర సినిమాతో రాబోతుంది. తాజాగా రావణాసుర ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా పూజిత పొన్నాడ చీరలో వచ్చి సందడి చేసింది.