-
Home » Puli - The 19th Century
Puli - The 19th Century
Puli : అనంతపద్మనాభ స్వామి ఆలయంలో దొంగతనం కథతో.. యాక్షన్ పీరియడ్ డ్రామా ‘పులి-19వ శతాబ్దం’
May 22, 2023 / 10:43 AM IST
2022లో మలయాళంలో వచ్చిన 'పథోంపథం నూట్టండు' యాక్షన్ పీరియడ్ డ్రామా ఇప్పుడు 'పులి-19వ శతాబ్దం' పేరుతో తెలుగు డబ్ అయింది.