Home » Pulitzer Prize-winning
అఫ్ఘనిస్తాన్లో భద్రతా దళాలకు, తాలిబన్లకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో భారత ఫొటో జర్నలిస్ట్ డానిష్ సిద్ధిఖీ (Photojournalist Danish Siddiqui) మరణం వెనుక దాగిన రహస్యంపై అమెరికాకు చెందిన ఓ మ్యాగజైన్ అసలు వాస్తవాన్ని వెలుగులోకి తెచ్చింది.