Home » Pulivendula Raja Reddy Ghat
వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి అంత్యక్రియలు పూర్తయ్యాయి. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానుల కన్నీటి మధ్యలో వైఎస్ వివేకానందకు తుది వీడ్కోలు పలికారు. రాజకీయాల్లో అజాత శత్రువుగా ఉన్న వైఎస్ వివేకానందరెడ�