Home » pulling bullock cart
కర్నూలులో కాడెద్దులను రైతులు సొంత పిల్లల్లా చూసుకుంటారు. వాటికి చిన్న కష్టం వచ్చినా విలవిల్లాడుతారు. జిల్లపాడుకు చెందిన రాముడు ఇలాగే స్పందించారు.