Home » Pulwama Terrorist
డెహ్రాడూన్ : పుల్వామా ఆత్మాహుతి దాడిలో అమరులైన జవాన్ల తల్లులకు రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ పాదాభివందనం చేశారు. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో ఫిబ్రవరి 4న జరిగిన ఓ కార్యక్రమంలో రక్షణ మంత్రి నిర్మలాసీతారామన్ పాల్గొన్నారు. ఈ సందర్�