Home » Pump House
కాళేశ్వరం ప్రాజెక్టులో సరికొత్త రికార్డ్ నమోదైంది. కన్నెపల్లి పంప్ హౌజ్‌లో 11 మోటార్లు ఒకేసారి రన్ చేసి 22 పంపుల ద్వారా నీటిని ఎత్తి పోశారు అధికారులు.
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మరో కీలకఘట్టం ఆవిష్కృతం అయ్యింది. రికార్డు సమయంలో నిర్మాణం పూర్తి చేసుకున్న కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నీటిని ఎత్తిపోసేందుకు ఏర్పాటు చేసిన భారీ మోటర్లలో మొదటి మోటర్ వెట్ రన్ ప్రారంభమైంది. ఏప్రిల్ 24వ తేదీ బు�