Pumpkin Health Benefits

    షుగర్ రోగులకు సూపర్ ఫుడ్.. గుమ్మడికాయ

    November 11, 2023 / 03:00 PM IST

    గుమ్మడికాయల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు కడుపు నిండిన భావనను కలిగిస్తాయి. అధిక మొత్తంలో కేలరీలను తీసుకోవటాన్ని నిరోధించవచ్చు. తద్వారా బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది.

10TV Telugu News