Home » Punch Prasad health condition
జబర్దస్త్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో పంచ్ ప్రసాద్(Punch Prasad ) ఒకరు. ఈయన కామెడీకి చాలా మంది అభిమానులు ఉన్నారు. కాగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు మరో కమెడియెన్ నూకరాజు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.