Home » Pune Airport
Airtel 5G Services : ప్రస్తుతం భారత మార్కెట్లో 5G సర్వీసులు అందుబాటులోకి వచ్చేశాయి. ఇప్పటికే దేశీయ టెలికం దిగ్గజాలైన రిలయన్స్ జియో (Reliance Jio), భారతీ ఎయిర్టెల్ (Bharti Airtel) తమ 5G నెట్వర్క్ సర్వీసులను ప్రారంభించాయి.