Home » Pune Doctor
బుర్ఖా ధరించి ఉన్న భారత ముస్లిం మహిళా డాక్టర్‌ను తిట్టిన అమెరికన్ యువతిపై కేసు నమోదైంది. పూనె కంటోన్మెంట్ ఏరియాలో ఈ ఘటన చోటు చేసుకుంది. క్లవర్ సెంటర్ మార్కెట్‌లో ఇరువురు మహిళలు షాపింగ్ చేస్తున్నారు. ముస్లిం మహిళను బుర్ఖా ఎవరు వేసుకుంటార�