Pune Nurse

    పూణె నర్సుకు మోడీ కాల్.. మీ సేవలు అమోఘమని ప్రశంసలు

    March 28, 2020 / 11:52 AM IST

    ప్రధాని నరేంద్ర మోడీ పూణెలోని నర్సుకు ఫోన్ చేశారు. కొవిడ్-19కు చికిత్స అందిస్తున్న నాయుడు హాస్పిటల్ లో పనిచేస్తుంది నర్స్ చాయా జగతప్‌. మహమ్మారి బారిన పడితే ప్రాణాలు కోల్పోతామని భయపడుతుంటే ఆవిడ వృత్తిపై ఉన్న భక్తితో సేవలు అందిస్తూనే ఉన్నారు.

10TV Telugu News