Home » Pune Police arrest
క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో కీలక సాక్షిగా ఉన్న కిరణ్ గోసవిని పుణె పోలీసులు అరెస్ట్ చేశారు. 2018లో అతనిపై నమోదైన చీటింగ్ కేసులో అతడిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు.