-
Home » Pune Railway Station
Pune Railway Station
Pune : రైల్వే ప్లాట్‌ఫామ్‌పై నిద్రిస్తున్న ప్రయాణికులపై నీళ్లు పోసిన పోలీస్ .. ‘రిప్ హ్యుమానిటీ’ అంటూ స్పందించిన నెటిజన్లు
July 1, 2023 / 02:49 PM IST
రైల్వే ప్లాట్‌ఫామ్‌పై నిద్రిస్తున్న ప్రయాణికులపై ఓ పోలీసు మానవత్వం లేకుండా ప్రవర్తించాడు. నిద్రపోతున్న వారిపై బాటిల్‌తో నీళ్లు పోశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ప్రయాణికులకు కౌన్సెలింగ్ ఇచ్చే పద్ధతి ఇదేనా? అంటూ నెటిజన్లు �