Home » pune woman Yogita Satav
బస్సు నడిపి డ్రైవర్ ప్రాణాలు కాపాడిన పూణెకు చెందిన యోగితా సతావ్ స్ఫూర్తితో కొటక్ మహీంద్రా బ్యాంక్ యాడ్ రూపొందించింది. ఆ యాడ్ వైరల్ అవుతోంది. ఈ యాడ్ తో యోగితా మరోసారి వైరల్ గా.