Home » puneeth family
పునీత్ రాజ్‌కుమార్ ఫ్యామిలీని అల్లు అర్జున్ నిన్న పరామర్శించారు. పునీత్ అన్న శివ రాజకుమార్ ని కలిసి పునీత్ కుటుంబసభ్యుల్ని పరామర్శించి, తర్వాత పునీత్ సమాధికి నివాళులు అర్పించారు.
పునీత్ కుటుంబానికి రాజేంద్రప్రసాద్ పరామర్శ
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అక్టోబర్ 29న గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే.. పునీత్ హఠాన్మరణంతో చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది.