Home » Puneeth Rajkumar Last Rites
తమ్ముడి ఖననం సందర్భంగా అన్న శివరాజ్ కుమార్ భోరుమని ఏడ్చాడు. ఆయన్ను ఓదార్చేందుకు సన్నిహితులు ప్రయత్నించారు.
అమెరికా నుంచి బెంగళూరుకు పునీత్ పెద్ద కుమార్తె వందిత రానున్నారు. 2021, అక్టోబర్ 31వ తేదీ ఆదివారం పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు జరుగనున్నాయి.
అల్విదా అప్పు- Puneet Rajkumar last journey live updates