Home » Puneeth Rajkumar relation with sr NTFR Puneeth Rajkumar relation with sr NTR
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు.. జూనియర్ ఎన్టీఆర్ తో మంచి అనుబంధం ఉండేది. సీనియర్ ఎన్టీఆర్ కూడా తనపై ప్రేమను కనబరిచేవారని.. గతంలో పునీత్ ఓ ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నాడు.