Home » Puneeth Rjkumar
ప్రస్తుతం పునీత్ హీరోగా రెండు సినిమాలు షూటింగ్ లో ఉన్నాయి. ఒకటి 'జేమ్స్' రెండోది 'ద్విత్వ'. 'జేమ్స్' సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చింది. ఇందులో పునీత్ బాడీ బిల్డర్‌గా నటిస్తున్నాడు