Home » puneeth wife ashwini
పునీత్ రాజ్‌కుమార్ మరణాన్ని ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక పునీత్ ఇక లేరన్న వార్త విని 12 మంది అభిమానులు బలవన్మరణానికి పాల్పడ్డారు.