Home » punjab beat rajasthan royals
ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా జరిగిన మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ జట్టు పోరాడి ఓడింది. ఈ మ్యాచ్ లో పంజాబ్ 4 పరుగుల తేడాతో గెలిచి బోణీ కొట్టింది.