Home » Punjab CM Candidate
పంజాబ్ సీఎం అభ్యర్ధి ఎవరనే దానిపై అగ్రనాయకత్వం ఎలాంటి సంకేతాలు పంపకపోయినా సీఎం చన్నీ చంకౌర్ సాహిబ్‌తో పాటు బదౌర్లోనూ నామినేషన్ వేయడంతో..
మరి కొద్ది వారాల్లో జరగబోయే పంజాబ్ ఎన్నికల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థిని ప్రకటించింది. ముందుగా సూచించినట్లే జనవరి 18 మధ్యాహ్నం 12గంటలకు భగవత్ మన్ సీఎం అభ్యర్థి అంటూ...