Home » Punjab CM Channi
పంజాబ్ సీఎం ముగ్గురి కుటుంబ సభ్యులకు కొవిడ్ పాజిటివ్ వచ్చిందని అధికారిక సమాచారం. సీఎంకు చేసిన పరీక్షల్లో ఈ ఇన్ఫెక్షన్ బారిన పడకుండా నెగెటివ్ ఫలితాలు వచ్చినట్లు వెల్లడించారు.
రెండేళ్ల తర్వాత పంజాబ్ లో అడుగుపెట్టిన ప్రధాని మోదీకి నిరసన సెగ తగిలింది. ఫిరోజీ పూర్ జిల్లాలో రోడ్డుపై వెళ్తున్న ప్రధాని కాన్వాయ్ ని నిరసన కారులు అడ్డుకున్నారు.