Home » Punjab elections
పార్టీ నేతల వాహనాలతో పాటు, వీఐపీల వాహనాల పార్కింగ్ కోసం భగత్ సింగ్ మెమోరియల్ కు ఆనుకుని ఉన్న 45 ఎకరాల పంట పొలాలను రైతుల నుంచి అద్దెకు తీసుకున్నారు
నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయంపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ పెదవి విరిచారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సంజయ్ రౌత్ స్పందిస్తూ బీజేపీ గెలుపుపై సన్నాయి నొక్కులు నొక్కారు.
ఈ ఓటమిపై విశ్లేషించుకుంటే..పంజాబ్ కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలే పార్టీ ఓటమికి ప్రధాన కారణంగా చెప్పొకోవాలి.
పార్టీ ఆవిర్భావం నుంచి.. ఢిల్లీ మినహా ఎక్కడా ఒక్క సీటు కూడా గెలవని ఆమ్ ఆద్మీ పార్టీ.. నేడు ఏకంగా ఒక రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకుంటుంది
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల చివరి రౌండ్ ప్రచారంలో భాగంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కాంగ్రెస్‌ను గెలిపించాలని పంజాబ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
"ఏదో ఒక రోజు పంజాబ్ కు సీఎం అవుతానని, కాని పక్షంలో పంజాబ్ ను విడదీసి ప్రత్యేక ఖలిస్థాన్ దేశానికి ప్రధాని అవుతానని" కేజ్రీవాల్ గతంలో తనతో అన్నాడని కుమార్ విశ్వాస్ అన్నారు.
అరవింద్ కేజ్రీవాల్ ను ఉగ్రవాదులతో పోల్చుతూ రాహుల్ గాంధీ చురకలు అంటించారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలపై కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు మూడు వారాల ముందు, కాంగ్రెస్ పార్టీ థీమ్ సాంగ్‌ను విడుదల చేసింది.
సిద్దూపై సోదరి షాకింగ్ కామెంట్స్..!
పంజాబ్ సీఎం అభ్యర్థిని ప్రకటించిన ఆమ్ ఆద్మీ పార్టీ