-
Home » Punjab Faridkot
Punjab Faridkot
Rajnath Singh : పూలదండ వేస్తుండగా.. స్టేజీపై కిందపడిన మంత్రి రాజ్నాథ్ సింగ్.. వీడియో!
February 18, 2022 / 10:45 AM IST
ఎన్నికల ప్రచార వేదికపై బీజేపీ కార్యకర్తలు పూలమాల వేస్తుండగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఒక్కసారిగా పడిపోయారు. పక్కనే ఉన్న సోఫాపై ఆయన పడిన వీడియో వైరల్ అవుతోంది.