Home » Punjab New Government
Punjab New AAP Cabinet : పంజాబ్లో కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. భగవంత్ మాన్ నేతృత్వంలోని మంత్రివర్గంలో 10 మంది ఆప్ ఎమ్మెల్యేలు శనివారం (మార్చి 19) ప్రమాణస్వీకారం చేశారు.