-
Home » Punjab Promise
Punjab Promise
AAP: పంజాబ్లో మాట నిలబెట్టుకున్న ఆప్.. జులై నుంచి ఉచిత విద్యుత్
April 16, 2022 / 07:46 AM IST
అధికార ప్రభుత్వమైన ఆప్ లేటెస్ట్గా కీలక అనౌన్స్మెంట్ చేసింది. ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్నట్లుగా ఇంటి అవసరాల కోసం జులై 1నుంచి 300యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వనున్నట్లు తెలిపారు.