punjab State Lotteries Department

    అదృష్టవంతురాలు.. వంద రూపాయలతో కోటీశ్వరరాలైన మధ్యతరగతి ఇల్లాలు

    February 26, 2021 / 10:40 AM IST

    Housewife Wins Rs 1 Crore From Lottery Ticket: అదృష్ట దేవత ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పలేం. కానీ, ఒక్కసారి అనుగ్రహించిందంటే చాలు.. జీవితాలే మారిపోతాయి. కడు పేదరికంలో ఉన్న వారు కూడా ఓవర్ నైట్ లో ధనవంతులైపోతారు. పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చెందిన గృహిణి విషయంలో ఇదే జర�

10TV Telugu News