Home » Punjab vs Hyderabad
IPL 2020, KXIP vs SRH: ఐపీఎల్ టీ20లో దుబాయ్ వేదికగా హైదరాబాద్, పంజాబ్ జట్లు ప్లే ఆఫ్ రేసులోకి వచ్చేందుకు నువ్వా నేనా? అన్నట్లుగా తలపడుతున్నాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన డేవిడ్ వార్నర్ ఫీల్డింగ్ ఎంచుకుని పంజాబ్ జట్టును బ్యాటింగ్కు ఆహ్వానించింది. అయి