Home » Punjab vs Mumbai
ఐపీఎల్ 13వ సీజన్‌లో భాగంగా అబుదాబి వేదికగా గురువారం(అక్టోబర్ 1) జరగిన 13వ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుపై ముంబై జట్టు 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (KXIP) మరియు ముంబై ఇండియన్స్ (MI) మధ్య మ్యాచ్ షేక్ జాయెద్ స్టేడియంల�
[svt-event title=”పంజాబ్‌పై ముంబై ఘన విజయం” date=”01/10/2020,11:22PM” class=”svt-cd-green” ] 192పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన పంజాబ్ జట్టు 8వికెట్లు నష్టపోయి కేవలం 143పరుగులు మాత్రమే చేయడంతో 48పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. [/svt-event] [svt-event title=”పూరన్ అవుట్.. ప�